How to use triphala churna in telugu
Benefits of Triphala Churna: సర్వరోగనివారిణి "త్రిఫల చూర్ణం" నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి!
Health Benefits befit Triphala Churna: త్రిఫల అనేది ఒక ఆయుర్వేదానికి సంబందించిన ఒక మొక్క లేక మూలిక. ఇది కేవలం భారతదేశంలో ఉద్భవించిన మూలిక. త్రిఫల వలన పూర్తిగా శరీరం లోపల శుద్ధి చేయబడుతుంది. ప్రేగు యొక్క కదలికలకి కూడా ఇది సహాయపడుతుంది. అక్షరాల త్రిఫల అంటే 'మూడు పండ్లు' అని అర్థం - హరితాకి (Gallnut), అమలాకి (Gooseberry) మరియు బిభితాకి (Bibithaki). త్రిఫల చూర్ణం అంటే, ఆ మూలిక యొక్క పొడి రూపం.
త్రిఫల చూర్ణం వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. త్రిఫల చూర్ణంలో ఉండే మూడు ఫలాలకి ఏ ఆరోగ్య సమస్యనైన నయం చేసే శక్తి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నుండి ఆయుర్వేద శాస్త్రంలో త్రిఫల చూర్ణం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది విరేచనాలకి మందుగా ఉపయోగపడటమే కాకుండా, హృదయ సంబందిత వ్యాధులైన అధిక రక్త పోటు మరియు అల్సరేటివ్ కోలైటిస్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఇది ప్రతిరోజూ వాడటం వలన కాలేయ సంబందిత సమస్యలు కూడా దగ్గరకి రావు. అలాగే రక్తాన్ని శుద్ధి చేసి శరీర ఆరోగ్యానికి సహాయపడుతుంది.
Also Read: India Covid Updates: కొత్తగా 15,786 వేలకేసులు.. 231 మరణాలు.. 98.16% రికవరీ రేటు!
ఫలితాల కోసం త్రిఫల చూర్ణం
how to use triphala churna in telugu
how to use triphala churna for hair
can we take triphala churna with milk
how to use triphala churna for skin
how to use triphala churna for hair growth
triphala churna for teeth
трифала гуггул как принимать
triphala churna
how to use triphala churna
can we use triphala churna daily